Former Indian opener Aakash Chopra Feels that,Suresh Raina can play for foreign T20 leagues like CSA T20 League | ఆటకు దూరమైనప్పటికీ రైనా ఎలైట్ కామెంటరీ ప్యానెల్‌లో సభ్యుడిగా చేరి కామెంట్రీ కూడా చేశాడు. ఇక తాజాగా ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ విజృంభించడంతో పాటు దక్షిణాఫ్రికాలో కొత్త టీ20లీగ్ త్వరలోనే జరగబోతుండడంతో రైనాకు అవకాశాలు తలుపుతట్టొచ్చని, ఎందుకంటే ఆన్ డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో రైనా ఒకడని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
#SureshRaina
#CSAT20League
#IPL